PPM: జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డిని మంగళవారం కలక్టరేట్‌లో అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజారు తేజోవతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనలో కలెక్టర్ నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపిన తేజోవతి


