హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సుశీల!

NZB: అనారోగ్యం, అక్కడ ఉన్న నిర్బంధ పరిస్థితుల కారణంగా మావోయిస్టు పార్టీకి చెప్పి బయటకు వచ్చేసినట్లు లొంగిపోయిన మావోయిస్టు సుశీల తెలిపారు. పార్టీలో ఉన్న కొందరు లొంగిపోయిన నేపథ్యంలో తాను కూడా తన వారితో ఉండేందుకు నిశ్చయించుకొని NZB జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వివరించారు. ప్రభుత్వం ఇచ్చే రివార్డ్‌తో శేష జీవితం గడుపుతానని స్పష్టం చేశారు.