హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఎల్‌పీఓను కలిసిన సర్పంచులు

BDK: కలెక్టరేట్‌లో జిల్లా పంచాయతీరాజ్ డీఎల్‌పీఓ అనూషను బూర్గంపాడు మండల సర్పంచులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పంచాయతీల పరిపాలన, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు.