E.G: కుల సంఘాలు, సామాజిక వేత్తలు, రాజకీయ నాయకుల పేరుతో కొందరు వ్యక్తులు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలను బెదిరిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు మంత్రి కందుల దుర్గేష్‌కు మంగళవారం నిడదవోలులో వినతిపత్రం ఇచ్చారు. సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి


