హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతు సంక్షేమానికి మరింత మెరుగైన సేవలు అందించాలి'

SRPT: రైతు సంక్షేమానికి మరింత మెరుగైన సేవలు అందించాలని NZB మేయర్ ఉమారాణి కోరారు. శ్రద్ధానంద్ గంజ్ మార్కెట్ యార్డ్‌లో ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధి, మౌలిక వసతులు, రైతు సౌకర్యాలు, రైతులకు మెరుగైన ధరలపై చర్చించారు. చివరగా రైతు సంక్షేమం కోసం కలిసి పనిచేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు