హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డు భద్రతా ప్రమాణాలపై సీఐ అవగాహన'

VZM: బొబ్బిలి రూరల్ CI మల్లికార్జునరావు గత రాత్రి రామభద్రాపురం మండలం ఇట్లా మామిడిపల్లెలో పల్లెనిద్ర నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు రోడ్డు భద్రత ప్రమాణాలతో ప్రమాదాలను నివారించవచ్చునని అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే మహిళలను వేదిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.