కోనసీమ: కే.గంగవరం మండలంలోని గ్రామాల్లో సమస్యలన్నీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం కే.గంగవరంలో కూటమి నాయకులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా నాయకుల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'గ్రామాల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తా'


