హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS మహిళా అధ్యక్షురాలిగా ఉమారాణి

SRPT: తెలంగాణ రక్షణ సేన జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మామిళ్ళపల్లి ఉమారాణి మంగళవారం సాయంత్రం నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ ఈ నియామకం చేపట్టినట్లు ఆమె తెలిపారు. గతంలో జాగృతిలో సేవలు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.