హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రమ్స్ వాయించి.. డప్పు కొట్టిన TTD అధికారులు

TPT: శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు శ్రీ మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంపై భక్తులకు అనుగ్రహించారు. పలువురు కళాకారులు కళా ప్రదర్శన ఇచ్చారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి డ్రమ్స్ వాయించగా, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి డప్పు కొట్టి అలరించారు.