తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నేలకొండపల్లి మండల తహసీల్దార్ రాంప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సెప్టెంబరు 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించిందని అన్నారు.
తెలంగాణ
విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలి: BJP


