హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం

కృష్ణా: కోడూరు మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు త్వరలో నిర్వహించబోయే ఎన్నికల పోలింగ్ కేంద్రాలపై వివిధ పార్టీల రాజకీయ నాయకులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో నాగరేవతి తెలిపారు. మండలంలో 13 గ్రామాల్లో ఉన్న 41 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను పరిశీలించి, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు.