హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు బాలోత్సవ కమిటీ ఎన్నిక

పల్నాడు బాలోత్సవం 4వ పిల్లల పండుగ నిర్వహణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, కార్యదర్శిగా దరువూరి శ్రావ్య పృథ్విరాజ్, కోఆర్డినేటర్‌గా ఎన్.వెంకటేశ్వరరావు ఎన్నికయ్యారు. విద్యార్థుల్లో ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేలా బాలోత్సవాన్ని విస్తృతంగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.