కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీలో కులాలవారీ ముసాయిదా ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 32,793 కాగా, పురుషులు 15,784, మహిళలు 17,008, ఇతరులు 1 ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికమన్నారు. కులాల వారీగా BCలు 17,051, OCలు 9,643, SCలు 5,537, STలు 562 మంది ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఉయ్యూరు మున్సిపాలిటీలో వీరే అధికం'


