హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కర్నూలులో మెగా జాబ్ మేళా!

కర్నూలు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. 22 కంపెనీల్లో 1,053 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో 18-35 ఏళ్ల వారు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని DO సూచించారు.