మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని చిన్నదర్పల్లి డివిజన్లో మేయర్ గుమ్మాల మమతా శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపం వద్ద ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అన్ని విజ్ఞాలు తొలగించే దేవుడిగా వినాయకుడికి పేరు ఉందని, ఎటువంటి విజ్ఞాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని కాంక్షించాన్నారు.
తెలంగాణ
చిన్నదర్పల్లి డివిజన్లో మేయర్ మమత వినాయక పూజలు


