హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓ వివాదంలో మద్దతు ఇవ్వలేదని కత్తితో దాడి!

VSP: భీమిలి పరిధిలోని నగరపాలెంలో లాయర్ నరసింహారావుపై వరుసకు తమ్ముడైన చల్లపల్లి అప్పలరాజు నిన్న కత్తితో దాడికి యత్నించాడు. ఓ చిన్న వివాదంలో తనకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో అప్పలరాజు ఈ దాడికి పాల్పడగా, లాయర్ తృటిలో తప్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI గౌరీ తెలిపారు.