హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్ట్ కాలనీలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు

మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నరేంద్ర చారి, ప్రెస్ క్లబ్ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.