PDPL: గోదావరిఖనిలో ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు వేధించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. లెనిన్‌నగర్‌కు చెందిన అక్షితరాణి(20)ను లెక్చరర్ నవీన్, ఓవర్‌మెన్ రవికుమార్ ప్రేమ పేరుతో వేధించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ నెల 12న పురుగుమందు తాగిన అక్షితరాణి చికిత్స పొందుతూ 13న మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
ప్రేమ వేధింపులతో యువతి ఆత్మహత్య


