KRNL: ఆదోని 2 టౌన్ పోలీసులు చోరీ కేసును ఛేదించి నిందితుడు షికారి మద్దిలేటి చౌహన్ అలియాస్ పరుసును అరెస్ట్ చేశారు. మద్దిలేటి నుంచి 14 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, రూ.26,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2.60 లక్షలు ఉంటుందని CI రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చోరీ కేసు చేధించిన పోలీసులు


