నారాయణపేట మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 149 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సంపత్ తెలిపారు. టెక్నీషియన్లు, అనస్థీషియా, వార్డుబాయ్, ఎలక్ట్రీషియన్, వంటమనిషి, రేడియాలజిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తామన్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
మెడికల్ కాలేజీలో 149 పోస్టులకు దరఖాస్తులు


