హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మెట్‌పల్లికి రానున్న కవిత

JGL: తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మెట్‌పల్లి పట్టణానికి రానున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్నేని రఘును ఆమె పరామర్శించనున్నారు. రఘు తల్లి పుష్పలత ఇటీవల మరణించిన నేపథ్యంలో రఘు కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.