హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈతకు వెళ్లి పదో తరగతి విద్యార్థి మృతి

NDL: జూపాడుబంగ్లా మండలం కనకయ్యకొట్టాలకు చెందిన పదో తరగతి విద్యార్థి లింగస్వామి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి మృతి చెందాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. విద్యార్థి మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ప్రదేశం, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.