హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు

CTR: శాంతిపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో కల్పన కోరారు. శాంతిపురం మండలంలో ఒక అంగన్‌వాడీ కార్యకర్త, 17 మంది సహాయకులు, అలాగే రామకుప్పం మండల పరిధిలో 13 మంది సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.