హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ వర్గాలకు కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటు: ఎమ్మెల్యే

KRNL: ఆదోని మండలం పెద్ద హరివణంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. MLA పార్థసారధి వినతి మేరకు రాజ్యసభ సభ్యుడు R.కృష్ణయ్య నిధులు కేటాయించారు. నిధులు మంజూరు చేసిన MPకి MLA కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించి హాల్‌ను అందుబాటులోకి తెస్తామని MLA పేర్కొన్నారు.