NDL: బనగానపల్లెలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. KOR యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని మాజీ MLA కాటసాని రామిరెడ్డి, వైసీపీ నాయకుడు కాటసాని ప్రసాద్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను వారు వీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
వినాయకుడి పూజలో మాజీ ఎమ్మెల్యే


