VSP: సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.శిరీష తెలిపారు. అభ్యర్థులు ఎంఎస్సీ ఫిజిక్స్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నెల 17 సాయంత్రం 4 గంటల లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని, 18న ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


