హైదరాబాద్: 28°C
తెలంగాణ

మీ భూమి నిషేధిత జాబితాలో ఉందా?

VKB: వ్యవసాయ భూమి నిషేధిత ఆస్తుల (Section 22A) జాబితాలో ఉందో లేదో తెలంగాణ అధికారిక భూ రికార్డుల పోర్టల్ అయిన bhubharati.telangana.gov.ద్వార తెలుసుకోవచ్చు. సైట్‌లోకి వెళ్లి 'Prohibited Properties'ఆప్షన్‌ను ఎంచుకుని జిల్లా, మండలం, గ్రామం వివరాలు నమోదు చేస్తే నిషేధిత సర్వే నంబర్ల జాబితా వస్తుంది. అందులో మీ నంబర్ ఉందో లేదో సరిచూసుకోవచ్చని జిల్లా అధికారులు సూచించారు.