హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత, సీసీటీవీ పర్యవేక్షణ, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈసీ నిబంధనల ప్రకారం భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.