WGL: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో కార్యక్రమాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
'ప్రజాపాలన దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలి'


