ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన రెండో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సంజూ (57) హాఫ్ సెంచరీ చేయగా, అభిషేక్ (39), ఇషాన్ (38) పరుగులతో రాణించారు. కాగా, చివరి మ్యాచ్ ఈనెల 17న జరగనుంది.
క్రీడలు
అదరగొట్టిన భారత్.. టీ20 సిరీస్ కైవసం


