హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజూ శాంసన్.. మెరుపు హాఫ్ సెంచరీ

టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. T20 WC తర్వాత ఫామ్‌లేమితో సతమతమవుతున్న అతడు.. ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న రెండో టీ20లో హాఫ్ సెంచరీతో మెరిశాడు. 22 బంతులు ఎదుర్కొన్న సంజూ.. 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద క్యాచ్‌గా వెనుదిరిగాడు.