టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్గనిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లో తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసి, పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అత్యధికంగా 13 మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు రిచర్డ్ నగరవ (12)తో సమంగా ఉండగా, తాజాగా బుమ్రా సోలోగా అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన బుమ్రా


