ఆఫ్గనిస్థాన్ బౌలింగ్‌ను భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (39), సంజూ శాంసన్ (57) ఊచకోత కోశారు. మహ్మద్ నబీ వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో ఒక సిక్స్, నాలుగు బౌండరీలతో సహా ఏకంగా 27 పరుగులు పిండుకున్నారు. వీరి జోరుతో భారత్ కేవలం 7 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి 99 పరుగులు సాధించి విజయపథంలో దూసుకెళ్తోంది.
క్రీడలు
ఒక్క ఓవర్లో 27 పరుగులు


