VKB: ఎన్నికల సామగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని స్ట్రాంగ్‌రూమ్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల మిషన్లు, బ్యాలెట్ పేపర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని సూచించారు.
తెలంగాణ
స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన కలెక్టర్


