AP: విజయనగరం జిల్లా పూసపాటిరేగలో వివాహేతర సంబంధం కలకలం రేపింది. పెద్దనడిపిల్లికి చెందిన వివాహితను అదే గ్రామానికి చెందిన బంగారుబాబు హత్య చేశాడు. నిన్న ఆమె నిందితుడి ఇంటికి వెళ్లగా వాగ్వాదం జరగడంతో నోరు ముక్కు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనెసంచిలో కట్టి సారిపల్లి వద్ద పడేశాడు. భర్త ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
క్రైమ్
వివాహేతర సంబంధం.. మహిళను చంపి మూటకట్టి..

