హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌ టార్గెట్ ఎంతంటే?

భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఆఫ్గానిస్థాన్ 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. జర్దాన్ (37), రషీద్ ఖాన్ (28) రాణించారు. భారత బౌలర్లలో నితీశ్ 3, అర్ష్‌దీప్ 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ కైవసం చేసుకోవడానికి భారత్ ఎదుట 160 పరుగుల లక్ష్యం నిలిచింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఈ పోరులోనూ గెలిస్తే సిరీస్ సొంతం అవుతుంది.