KMM: జిల్లాలో గంజాయి సరఫరా, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన భవనాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చూస్తూ, గంజాయి ముఠాల నెట్‌వర్క్‌ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
గంజాయి, సైబర్ నేరాలపై సీపీ ఉక్కుపాదం..!


