WGL: వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈసంపల్లి బాబు విమర్శించారు. మంగళవారం నర్సంపేటలో జరిగిన వరంగల్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సెప్టెంబర్ 22న విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఈనెల 22న విద్యుత్ సబ్ స్టేషన్‌ల ముట్టడి


