HYD: అత్తాపూర్‌లో రౌడీషీటర్ చంగోను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంట్లోకి చొరబడి యువకుడి గొంతుపై కత్తి పెట్టి రూ.20 వేల కోసం బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైన 12 గంటల్లోనే రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్ చంగోను అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నాలుగు కత్తులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
12 గంటల్లో రౌడీషీటర్ అరెస్ట్


