హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సంపేట డిగ్రీ కళాశాలలో రోబోటిక్స్ వర్క్‌షాప్

WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న నిర్వహించే రోబోటిక్స్ వర్క్‌షాప్ పోస్టర్‌ను ప్రిన్సిపల్ ప్రొ.మల్లం నవీన్ ఆవిష్కరించారు. సోహం అకాడమీ సహకారంతో 30 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కన్వీనర్ డా. సత్యనారాయణ తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కల్పిస్తామని తెలిపారు.