BPT: యద్దనపూడి (మం) పెద్దివారిపాలెంలో మంగళవారం పోషణ మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 9 నుంచి కొనసాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా తల్లులకు ఆహార వైవిధ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెద్దివారిపాలెంలో పోషణ మాసోత్సవాలు.


