హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువసాతి మిషన్‌పై కలెక్టర్ కీలక సమీక్ష

ప్రకాశం: ఒంగోలులో ప్రకాశం యువసాతి మిషన్ లక్ష్యాల సాధనపై జిల్లా కలెక్టర్ రాజాబాబు సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల్లో చైతన్యం, నాయకత్వ లక్షణాలు, మానసిక ఆరోగ్యం, భద్రత, జీవన నైపుణ్యాలు పెంపొందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. 'నో బ్యాగ్ డే'లో 'మిత్ర టాక్స్' ద్వారా విద్యార్థులు స్వేచ్ఛగా అభిప్రాయాలు పంచుకునేలా మార్గనిర్దేశం చేశారు.