హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌ నేత కుమార్తెను పరామర్శించిన మాజీ MLA

NLG:వేములపల్లికి చెందిన సింగిల్‌ విండో చైర్మన్‌ జడ రాములు యాదవ్‌ తండ్రి గంగయ్య (76), బీఆర్‌ఎస్‌ నాయకుడు పుట్టల శంకర్‌ కుమార్తె (12) అనారోగ్యంతో లీలా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ MLA భాస్కర్‌ రావు ఆసుపత్రికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు ఉన్నారు.