MBNR: లండన్‌లో 1921-22లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివసించిన చారిత్రక గృహాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. అక్కడ అంబేద్కర్ జీవితం, పోరాటానికి సంబంధించిన వస్తువులు, పత్రాలను పరిశీలించారు. సామాజిక సమానత్వం కోసం ఆయన స్ఫూర్తితో కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
స్ఫూర్తితో సమానత్వం కోసం కృషి చేస్తా: ఎమ్మెల్యే


