హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు

NZB: రాజీవ్ గాంధీ ఆడిటోరియం మరమ్మతులకు రూ.50 లక్షల నిధులు మంజూరయ్యా యని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సిద్ధుల గుట్ట కాటేజీ, అతిథి గృహం నిర్మాణాలకు రూ.50 లక్షలు, భీమ్గల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 4 కోట్ల చొప్పున మొత్తం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.