RR: ‘రైతు నేస్తం’ 107వ ఎపిసోడ్‌లో భాగంగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల రైతులకు వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్ ప్రకృతి వ్యవసాయ కిట్లను పంపిణీ చేశారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడులు సాధించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం, TG Organics యాప్, డిజిటల్ క్రాప్ బుకింగ్‌పై అధికారులు అవగాహన కల్పించారు.
తెలంగాణ
TG Organics యాప్‌పై రైతులకు అవగాహన


