PPM: పార్వతీపురం జిల్లాలో మానవ శరీరంలో కడుపులో ఉండే నులిపురుగుల (వామ్స్) వల్లే అనేక రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆరు నెలలకోసారి తప్పనిసరిగా నులిపురుగుల నివారణ బిళ్ళలు (ఆల్బెండజోల్) వేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'నులిపురుగుల నివారణ బిళ్ళలు తప్పనిసరి'


