హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోండి'

GDWL: రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని టీఆర్ఎస్ గద్వాల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌ రంజిత్‌ ఆరోపించారు. ఇవాళ అగ్రహారం సమీపంలోని విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద టీఆర్ఎస్ ఆధ్వర్యంలో దర్న నిర్వహించారు. కరెంట్ కోతల సమస్యను పరిష్కరించాలని కోరారు.