హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయం

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్య ఖజానాకు మంగళవారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ.7,56,710, కార్ పార్కింగ్‌తో రూ.2,75,000, VIP దర్శనాలతో రూ.1,23,600, బ్రేక్ దర్శనాలతో రూ.1,07,400, ప్రధాన బుకింగ్‌తో  రూ.1,10,492, లీజులతో రూ.28,48,000 తదితర విభాగాల నుంచి మొత్తం రూ.46,13,311 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు.