GDWL: అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామనికి చెందిన నాగలక్ష్మమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అబ్రహం నేడు వెంటనే వారి ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు అబ్రహం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
ప్రగాఢ సానుభూతి తెలిపిన మాజీ ఎమ్మెల్యే


